ଅର୍ଥ : స్త్రీల యొక్క జననేంద్రియాల నుండి ప్రతి నెల మూడు నాలగు రోజులు అయ్యే రక్త స్త్రావం
ଉଦାହରଣ :
ఋతు ధర్మ సమయంలో ఎక్కువమంది స్త్రీలకు బాధ కలుగుతుంది.
ସମକକ୍ଷ : ఋతుధర్మం, బహిష్టు, ముట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The monthly discharge of blood from the uterus of nonpregnant women from puberty to menopause.
The women were sickly and subject to excessive menstruation.ଅର୍ଥ : స్త్రీలలో ఒక దశ వరకు వచ్చే మాసపు క్రమం.
ଉଦାହରଣ :
నెలసరిలో స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ସମକକ୍ଷ : ఋతుక్రమం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
स्त्रियों के गर्भाशय से हर महीने ख़ून आदि निकलने की वह क्रिया जो यौवनारंभ से लेकर रजोनिवृत्ति तक होती है।
महीने के समय स्त्रियों को विशेष सावधानी बरतनी चाहिए।The monthly discharge of blood from the uterus of nonpregnant women from puberty to menopause.
The women were sickly and subject to excessive menstruation.ଅର୍ଥ : నెలకొకసారిజరిగే
ଉଦାହରଣ :
ఈ దేవాలయంలో నెలకోసారి రామకథాపారాయణము జరుగుతుంది
ସମକକ୍ଷ : నెలకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
महीने में एक बार या हर महीने होनेवाला।
इस मंदिर में मासिक रामकथा का आयोजन होता है।