ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : నిషేధించబడిన ఏదైనా చర్య లేదా విషయం
ଉଦାହରଣ : న్యాయస్థానం బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడాన్ని నిషేధించింది.
ସମକକ୍ଷ : అవరోధం, నియంత్రణ, నిషేధం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
कोई काम या बात न करने का आदेश।
A decree that prohibits something.
ଅର୍ଥ : నయమవడం
ଉଦାହରଣ : పద్దతిగా యోగాసనాలు చేస్తే రోగాలు తగ్గిపోతాయి.
ସମକକ୍ଷ : నయమవడం, నియంత్రణ
किसी अनुचित कार्य, अवस्था आदि को रोकने की क्रिया।
The act of preventing.
ଅର୍ଥ : తగ్గించడం
ଉଦାହରଣ : ఈ మందులు, వాతం, పిత్తము మూత్ర కారణ మొదలైన వాటిని నివారిస్తుంది
हटाने या दूर करने की क्रिया।
The act of removing.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ