ଅର୍ଥ : వ్యవహారం లేక ఆచరణ యొక్క విష్యయంలో నీతి, ధర్మం మొదలగు వాటి ద్వారా నిశ్చయించిన క్రమం.
ଉଦାହରଣ :
నేను గాంధీగారి సిద్థాంతాలను అనుసరిస్తాను.
ସମକକ୍ଷ : పద్ధతి, ప్రణాళిక, విధానం, సిద్థాంతం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A complex of methods or rules governing behavior.
They have to operate under a system they oppose.ଅର୍ଥ : ఏదైనా పని చేసినప్పుడు ఒక షరత్ పెట్టడం
ଉଦାହରଣ :
ఏదైనా సంస్థ ,దేశం మొదలైనవి నడపడం కోసం కొంత ఖచ్చితమైన నియమం తయారు చేసుకోవాలి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A principle or condition that customarily governs behavior.
It was his rule to take a walk before breakfast.ଅର୍ଥ : రాజ్యంగం ప్రకారం దీనిని అతిక్రమిస్తే శిక్షను అమలు పరుస్తారు
ଉଦାହରଣ :
చట్టాన్ని అతిక్రమించినవారు ఎవరైన కష్టాలోకి వెళ్ళినట్లే.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Legal document setting forth rules governing a particular kind of activity.
There is a law against kidnapping.