ଅର୍ଥ : చెడు అలవాట్లు కలిగి దిగజారిన స్థితికి వచిన స్థితి
ଉଦାହରଣ :
పతితమైన వ్యక్తి సమాజానికి ఒక చీడపురుగు.
ସମକକ୍ଷ : అపవిత్రమైన, చెడుఅలవాటుగల, నీచమైన, పతితమైన, హీనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Unrestrained by convention or morality.
Congreve draws a debauched aristocratic society.ଅର୍ଥ : తక్కువలో తక్కువగా వుండటం
ଉଦାହରଣ :
మనుస్మృతిలో చేపలు తినడం, మాంస భక్షణ చేయడం వంటి వాటిని నీచమైనవిగా భావిస్తారు.
ସମକକ୍ଷ : నీచమైన
ଅର୍ଥ : నీచత్వము కల్గి ఉండుట.
ଉଦାହରଣ :
అతడు నికృష్టమైన పనులు చేస్తాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
सबसे बुरा या खराब।
मनुस्मृति में मछली भक्षण को मांसभक्षण में निकृष्टतम माना गया है।Having undesirable or negative qualities.
A bad report card.ଅର୍ଥ : తక్కువ స్థాయిలో ఉన్న.
ଉଦାହରଣ :
ఆ సభకు గొప్ప-గొప్ప పడితులు వస్తున్నారు సాదారణమైన వ్యక్తులను ఎవరు లెక్కచేయరు.
ସମକକ୍ଷ : అధమమైన, అపరిచితమైన, అసంఖ్యాకమైన, తక్కువ అర్హతగల, తుచ్ఛమైన, నీచమైన, లెక్కలోలేని, సాదారణమైన, హీనమైన, హేయమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो गणना में न हो या जिसकी कोई गिनती न हो या बहुत ही कम महत्व का।
जहाँ बड़े-बड़े विद्वान आ रहे हैं वहाँ हम जैसे नगण्य व्यक्तियों को कौन पूछेगा।(informal) small and of little importance.
A fiddling sum of money.