ଅର୍ଥ : ఎవరికీ తెలియ కుండా వెళ్ళుట.
ଉଦାହରଣ :
అతడు నా డబ్బులు తీసుకొని జారుకొన్నాడు.
ସମକକ୍ଷ : జారుకొను, జాఱు, ప్రాకు, మెళ్ళగా తప్పుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : భయం, సంకోచం, సిగ్గు మొదలైనవాటివలన ఎవరికి కనిపించకుండ రహస్యప్రదేశంలో ఉండటం
ଉଦାହରଣ :
దొంగతనం చేసిన తర్వాత శ్యామ్ ఇంట్లో దాక్కొన్నాడు
ସମକକ୍ଷ : దాక్కొను, దాగుకొను, ముడుచుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :