ଅର୍ଥ : దేశాన్ని పరిపాలించేవాడు
ଉଦାହରଣ :
త్రేత్రాయుగంలో శ్రీరాముడు అయోధ్యకు రాజు.
ସମକକ୍ଷ : నరపాలుడు, నృపాలుడు, నృపుడు, పాలకుడు, పుడమీశుడు, పృధ్వీపతి, ప్రభువు, భూపతి, భూపాలుడు, మహీపతి, రాజు, విభుడు, స్వామి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी देश का प्रधान शासक और स्वामी।
त्रेतायुग में श्रीराम अयोध्या के राजा थे।A male sovereign. Ruler of a kingdom.
King is responsible for the welfare of the subject.ଅର୍ଥ : ఒక ప్రత్యేకమైన వర్గం,దళం, భూమి మొదలైన వాటిని పరిపాలించే అర్హత గల సర్వశ్రేష్ఠమైన వ్యక్తి.
ଉଦାହରଣ :
-సింహం అడవికి రాజుగా ఉంటుంది.
ସମକକ୍ଷ : -రాజు, అధిపతి, ధరణీదరుడు, ధరణీపాలుడు, నరేంద్రుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :