ଅର୍ଥ : పెట్రోలు, డీజల్ మొదలగువాటితో నడిపే రెండు చక్రాల బండివాహనము
ଉଦାହରଣ :
అతను మోటారు సైకిలును చాలా వేగముగా నడుపుతాడు.
ସମକକ୍ଷ : మోటారుసైకిలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पेट्रोल, डीजल आदि से चलने वाला दुपहिया वाहन जिसके पहिये स्कूटर की अपेक्षा बड़े होते हैं।
वह बहुत ही तेज मोटरसाइकिल चलाता है।ଅର୍ଥ : పెట్రోలు లేక డీజలుతో నడిచే రెండు చక్రాల వాహనము
ଉଦାହରଣ :
అతను ప్రతిరోజు స్కూటరుపై కార్యాలయమునకు వెళతాడు.
ସମକକ୍ଷ : మోటారుబండి, స్కూటరు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पेट्रोल या डीज़ल से चलनेवाली दुपहिया गाड़ी जिसके पहिए थोड़े छोटे होते हैं।
वह प्रतिदिन स्कूटर से कार्यालय जाता है।A wheeled vehicle with small wheels and a low-powered gasoline engine geared to the rear wheel.
motor scooter, scooterଅର୍ଥ : రెండు చక్రాల వాహనము, దీనిని కాళ్ళతో నడుపుతారు.
ଉଦାହରଣ :
శ్యామ్ సైకిల్ నడపడం నేర్చుకొనుచున్నాడు.
ସମକକ୍ଷ : సైకిల్
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రెండు చక్రాల వాహనము
ଉଦାହରଣ :
మోటారుసైకిలు, స్కూటరు మొదలగునవి ద్విచక్రవాహనములు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :