ଅର୍ଥ : అరచేతులను దగ్గరగా చేర్చి నీరు తాగడానికి ఉపయోగించేది
ଉଦାହରଣ :
బాటసారి దోసిలితో నీళ్ళు తాగుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రెండు చేతులను కలిపి చేసే పని
ଉଦାହରଣ :
ఆమె దోసిట్లో పువ్వులను తీసుకొని భగవంతునికి సమర్పించింది,
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :