ଅର୍ଥ : ఎవరి విరుద్దముగానైన గుప్తముగా చేసే పని.
ଉଦାହରଣ :
ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతి పక్ష విభాగాలు ఎన్నో కుట్రలు పన్నుతారు.
ସମକକ୍ଷ : కుట్ర
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆలోచన మంచిదికానిది.
ଉଦାହରଣ :
శకుని మనస్సులో చెడు ఆలోచన నిండి ఉంది.
ସମକକ୍ଷ : చెడు ఆలోచన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :