ଅର୍ଥ : గీరుకోవాలనే తపన కలిగిన
ଉଦାହରଣ :
రెండు రోజుల నుండి స్నానం చేయని కారణంగా నా శరీరము దురదగా వుంది
ସମକକ୍ଷ : జిలపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शरीर में या शरीर के किसी अंग में खुजली मालूम होना।
दो दिन से न नहाने के कारण मेरा शरीर खुजला रहा है।ଅର୍ଥ : శరీరమంతా మంటగా ఉండి దురదపెట్టినట్లుగా ఉండడం
ଉଦାହରଣ :
రాత్రి నుండి నా శరీరమంతా చిమచిమలాడింది
ସମକକ୍ଷ : గగుర్పొడుచు, చిమచిమలాడు, నవ్వపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :