ଅର୍ଥ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
ଉଦାହରଣ :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
ସମକକ୍ଷ : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దూకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మెట్ల సహాయం లేకుండ కిందికి రావడం
ଉଦାହରଣ :
కుక్క పిల్లి మీద దూకింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అకస్మాత్తుగా మధ్యలో రావడం
ଉଦାହରଣ :
తండ్రి కొడుకుల గొడవలో నువ్వు ఎందుకు దూరావు.
ସମକକ୍ଷ : అడ్డగించుట, ఎగిరిపడుట, దాటుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अनावश्यक रूप से बीच में बोलना या हस्तक्षेप करना।
बाप बेटे की लड़ाई में तुम टाँग मत अड़ाओ।ଅର୍ଥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ଉଦାହରଣ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ସମକକ୍ଷ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
ଅର୍ଥ : అత్యానందంతో పొంగి ఎగురుట
ଉଦାହରଣ :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
ସମକକ୍ଷ : ఎగిరిగంతులేయు, ఎగురు, గెంతు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।