ଅର୍ଥ : కుటుంబం లేకపోవుట.
ଉଦାହରଣ :
రాముకు కుటుంబం లేదు అందువలన అతను ప్రపంచం గురించి ఆలోచించడు.
ସମକକ୍ଷ : ఎవరూలేని, ఐనవారులేని, కుటుంబంలేని, పరివారంలేని, బంధువులులేని, రక్తసంబంధికులులేని, సంసారంలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎక్కడ ఆశ్రయం దొరకనటువంటి
ଉଦାହରଣ :
ఈ సంస్థ నిరాశ్రయులైనవారికి ఆశ్రయాన్ని ఇస్తుంది.
ସମକକ୍ଷ : ఆశ్రయంలేని, తోడులేని, నిరాశ్రయులైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Poor enough to need help from others.
destitute, impoverished, indigent, necessitous, needy, poverty-stricken