ଅର୍ଥ : విసుగుతో అటు ఇటు కదలడం
ଉଦାହରଣ :
కొంతసేపటినుండి అమ్మ ఒడిలో నిద్రపోతున్నప్పటికీ బిడ్డ వ్యాకులపడుతున్నాడు.
ସମକକ୍ଷ : వ్యాకులపడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోవడం వలన మాటలను ఆగి ఆగి పలకడం.
ଉଦାହରଣ :
మితేశ్ కొంచెం నత్తిగా మాట్లాడుతాడు.
ସମକକ୍ଷ : తొస్సపోవు, నత్తిగా పలుకు, నత్తిగా మాట్లాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :