ଅର୍ଥ : ఏదేనీ స్దానంలో తిరుగాడుట.
ଉଦାହରଣ :
మేము గోవా మొత్తం తిరుగాము.
ସମକକ୍ଷ : పర్యటించుట, భ్రమణం చేయుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी स्थान पर घूमना-फिरना।
हमने गोवा भी घूमा है।ଅର୍ଥ : ఒక వస్తువు స్దానమార్పు లేకుండా తమకక్ష్యలో తిరుగుట.
ଉଦାହରଣ :
భూమి తమ చుట్టూ తాను తిరుగుతూవుంది అతని బండి ఇరుసు విరిగి భూమిపై నలువైపుల త్రిప్పాడు.
ସମକକ୍ଷ : భ్రమణముచేయుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु का बिना स्थान बदले या अपनी ही धुरी पर चक्कर खाना।
पृथ्वी अपनी धुरी पर घूमती है।Revolve quickly and repeatedly around one's own axis.
The dervishes whirl around and around without getting dizzy.ଅର୍ଥ : వ్యాయామం, చల్లని గాలిని ఆశ్వాదించుటకు తిరుగుట.
ଉଦାହରଣ :
అతను వనంలోకాలినడక నడుస్తూ పూల అందాన్ని చూస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जी बहलाने या व्यायाम, वायु सेवन, स्वास्थ्य सुधार आदि के लिए चलना-फिरना।
वह बाग में टहल रहा है।ଅର୍ଥ : ఏదేని వస్తువును అమ్ముటకు ఊరూరు, వీధి వీధి వెళ్ళే క్రియ.
ଉଦାହରଣ :
ప్రతి రెండవరోజు కూరగాయలు అమ్మేవాడు చక్కర్లు కొడుతూ ఉంటాడు.
ସମକକ୍ଷ : చక్కర్లు కొట్టుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु को बेचने के लिए उसे लादकर गाँव-गाँव, गली-गली घूमने की क्रिया।
हर दूसरे दिन सब्जी बेचने वाला फेरी लगाता है।