ଅର୍ଥ : ఎవరికి ఇచ్చారో వారికే ఇవ్వడం
ଉଦାହରଣ :
రాజేష్ తీసుకున్న ఋణాన్ని తిరిగిఇచ్చేశాడు.
ସମକକ୍ଷ : త్రిప్పిఇచ్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : యధాతధముగా తమ స్థానములోనికి.
ଉଦାହରଣ :
మోహన్ నిన్న విదేశము నుండి తిరిగి వచ్చెను.
ସମକକ୍ଷ : తిరిగివచ్చు, వాపసు, వెనుకకువచ్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :