ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ తిరస్కరించు ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

తిరస్కరించు   క్రియ

ଅର୍ଥ : ఎవరైన అధముడిని అర్థం చేసుకొని వదులుకోవడం

ଉଦାହରଣ : అతను తన పేద అన్నను దూరం చేసుకున్నాడు

ସମକକ୍ଷ : దూరం చేసుకొను


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी को तुच्छ समझकर दूर हटाना।

उसने अपने गरीब भाई को ठुकरा दिया।
ठुकराना

Reject with contempt.

She spurned his advances.
disdain, freeze off, pooh-pooh, reject, scorn, spurn, turn down

ଅର୍ଥ : దేనినైన తుచ్చమైనదిగా లేదా తుచ్ఛముగా అర్ధం చేసుకోని దావైపు దృష్టి పెట్టకపోవుట.

ଉଦାହରଣ : అతను వైభవంలో నన్ను నిర్లక్ష్యించాడు.

ସମକକ୍ଷ : ఉపేక్షించు, నిర్లక్ష్యించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी को तुच्छ या नगण्य समझकर उसकी ओर ध्यान न देना।

उसने समारोह में मेरी उपेक्षा की।
उपेक्षा करना, उपेक्षित करना, कन्नी काटना

Refuse to acknowledge.

She cut him dead at the meeting.
cut, disregard, ignore, snub

ଅର୍ଥ : విముఖత తెలియ జేయడం

ଉଦାହରଣ : అతడు నా పని చేయడానికి తిరస్కారం తెలిపాడు

ସମକକ୍ଷ : అతకడచు, అభిభవించు, ఆగడించు, ఇంచుమించులాడు, ఎగనూదు, ఓరగించు, గయ్యాళించు, చీత్కరించు, ఛీకొట్టు, జవురు, తుటారించు, తృనీకరించు, తోసివేయు, తోసుపుచ్చు, దింపులకుతెచ్చు, దిక్కరించు, దిగనాడు, నిరాకరించు, నీరసించు, పొల్లసేయు, బుజ్జగించు, వెన్నుదన్ను, వ్యతిరేకించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

यह कहना कि नहीं करूँगा या न मानना।

उसने मेरा काम करने से मना कर दिया।
अस्वीकार करना, नकारना, ना कहना, ना-नुकर करना, ना-नुकुर करना, मना करना

Refuse to accept.

He refused my offer of hospitality.
decline, pass up, refuse, reject, turn down

ଅର୍ଥ : మన దగ్గరినుండి మన మాట వినకుండా వెళ్ళడం

ଉଦାହରଣ : అతను భిక్షగాన్ని తిరస్కరించాడు.

ସମକକ୍ଷ : ఛీకొట్టు, త్రుణీకరించు, త్రోసివేయు, ధిక్కరించు, నిరాకరించు, వెనుదన్ను, వ్యతిరేకించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

अपने पास से तिरस्कारपूर्वक हटाना।

उसने भिक्षुक को दुतकारा।
दुतकारना, दुरदुराना, धतकारना

ଅର୍ଥ : ఆంగీకరించకపోవడం

ଉଦାହରଣ : అమ్మ నిజాయితీలేని కొడుకును తిరస్కరించింది.

ସମକକ୍ଷ : అనుమతించకపోవు, సమ్మతించకపోవు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

धिक् कहकर बहुत तिरस्कार करना।

माँ ने अपने बेईमान बेटे को बहुत धिक्कारा।
धिक्कारना, फटकारना, लानत-मलामत करना