ଅର୍ଥ : స్థిమితంలేకపొవడం
ଉଦାହରଣ :
ఎక్కువగా చదవడం కారణంగా అతని స్థితి తప్పిపోయింది.
ସମକକ୍ଷ : మతితప్పు, మతిభ్రమించు, మతిభ్రాంశంచెందు, వెర్రిపట్టు, సమ్మాదంచెందు, స్థితితప్పిపోవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మతిస్థిమితం కోల్పోవు
ଉଦାହରଣ :
రాము వాళ్ళ కుక్కకి పిచ్చి పట్టింది.
ସମକକ୍ଷ : పిచ్చిపట్టు, పిచ్చెక్కు, రిమ్మకొను, వెర్రిపట్టు, వెర్రెక్కు, వెర్రెత్తు, వేదురెత్తు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :