ଅର୍ଥ : కొంత సమయం మాత్రమే ఉండేది
ଉଦାହରଣ :
అతను తాత్కాలికమైన ఉపన్యాస పోటీలో పాల్గొన్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Immediately before or after as in a chain of cause and effect.
The immediate result.ଅର୍ଥ : కొద్ది రోజులు మాత్రమే ఆపదవిలో ఉండు వారు.
ଉଦାହରଣ :
శ్యామ్ ఇప్పుడు తాత్కాలిక యజమానిగానున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी कर्मचारी के कुछ दिनों के लिए कहीं चले जाने पर उसकी जगह काम करने वाला।
श्याम अभी स्थानापन्न कर्मचारी के रूप में कार्यरत है।ଅର୍ଥ : కొద్దిరోజులు మాత్రమే ఉండేది
ଉଦାହରଣ :
జీవితంలో సుఖం కొద్ది కాలమే ఉంటుంది.
ସମକକ୍ଷ : అల్పకాలికమైన, అస్థిరమైన, కొద్ది కాలమైన, క్షణికమైన, శాశ్వతముకాని, స్వల్పకాలికమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो कुछ ही दिनों से हो या कुछ ही दिन रहे।
जीवन में सुख अल्प कालीन है।