ଅର୍ଥ : నారతో అల్లిన పొడవాటి వస్తువు దీనితో పశువులను కడతాము
ଉଦାହରଣ :
గ్రామస్తులు దొంగను తాడుతో కట్టేశారు.
ସମକକ୍ଷ : దారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పంటను కోసిన తర్వాత దాని నుండి గింజలను తీసే పని దీనిలో ఎద్దులను ఉపయోగిస్తారు
ଉଦାହରଣ :
అతను ధాన్యపుబుట్టని తాడుతో కట్టి ఉంచాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The separation of grain or seeds from the husks and straw.
They used to do the threshing by hand but now there are machines to do it.ଅର୍ଥ : అదొక వస్తువు దానితో కొన్నింటిని కట్టవచ్చు.
ଉଦାହରଣ :
యశోధ కృష్ణుని తాడు ద్వారా రోలుకు కట్టివేసింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పశువులకు తినిపించే పిండి
ଉଦାହରଣ :
రైతు తన ఎద్దుల కొరకు మొక్కజొన్న తాడును వుడకబెట్టి తినిపిస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Fine powdery foodstuff obtained by grinding and sifting the meal of a cereal grain.
flourଅର୍ଥ : గాగ్ర ,పరికిణి మొదలగునవి కట్టుటకు ఉపయోగించు దారము
ଉଦାହରଣ :
బొందె ముడిపడటం వలన కోయవలసి వచ్చింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A tie consisting of a cord that goes through a seam around an opening.
He pulled the drawstring and closed the bag.