ଅର୍ଥ : ఉత్పత్తి చేయు క్రియ.
ଉଦାହରଣ :
క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం ఎక్కువగా పండించబడినది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act or process of producing something.
Shakespeare's production of poetry was enormous.ଅର୍ଥ : సమూహాన్ని నిర్మించడం
ଉଦାହରଣ :
భారతమాత రక్షణ కోసం మనం ఒక సైన్యాన్ని తయారు చేయాలి
ସମକକ୍ଷ : ఏర్పాటుచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
* भविष्य में किसी भूमिका या कार्य के लिए (किसी को) तैयार करना।
व्यापारी अपने लड़के को अपना उत्तराधिकारी बनाने के लिए तैयार कर रहा है।ଅର୍ଥ : ఏదేని పని సరిగ్గా చేయుట.
ଉଦାହରଣ :
వనభోజనములో శ్యామ్ మంచి భోజనం ఏర్పాటు చేసింది.
ସମକକ୍ଷ : ఏర్పాటుచేయు, రూపొందించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कोई काम ठीक तरह से करने की व्यवस्था करना।
पिकनिक में श्याम ने खाने का प्रबंधन किया।ଅର୍ଥ : ఏర్పాటుచేయడం
ଉଦାହରଣ :
ఆ ప్రయోగ శాలలో పరికరాలను తయారు చేస్తున్నారు
ସମକକ୍ଷ : సంసిద్దంచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
* मापने के लिए, रिकार्ड के लिए या नियंत्रण के लिए उपकरणों से लैस करना।
वह प्रयोगशाला को उपकरणों से सुसज्जित कर रहा है।Equip with instruments for measuring, recording, or controlling.
instrumentଅର୍ଥ : ఒక రూపాన్ని ఇవ్వడం
ଉଦାହରଣ :
అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని వస్తువును సరిచేయు భావన.
ଉଦାହରଣ :
కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.
ସମକକ୍ଷ : నిర్మించు, మరమ్మత్తు చేయు, రూపొందించు, సిద్దము చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अस्तित्व में लाना।
कुम्हार घड़े बनाता है।ଅର୍ଥ : చెడిపోయిన వస్తువులను బాగు చేయడం
ଉଦାହରଣ :
చెడిపోయిన బండిని తయారుచేస్తున్నాడు
ସମକକ୍ଷ : మరమ్మత్తుచేయు, రిపేరుచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
टूटी-फूटी चीज़ को पुनः ठीक दशा या रूप में लाना।
घड़ीसाज घड़ी की मरम्मत कर रहा है।ଅର୍ଥ : సిద్దచేయడం
ଉଦାହରଣ :
ఈ రోజు ఇంట్లో వేడీ _వేడి గా పూరీలు తయారుచేస్తున్నారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అన్నింటిని సమకూర్చుకోవడం
ଉଦାହରଣ :
ఈ భోజనాన్ని ఏవేవో పదార్ధాలతో తయారు చేశారు
ସମକକ୍ଷ : రెడీచేయు, సిద్దంచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం
ଉଦାହରଣ :
గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एक रूप से दूसरे रूप में लाना।
जादूगर ने रूमाल को फूल बनाया।ଅର୍ଥ : రూపాన్ని నిర్మించడం
ଉଦାହରଣ :
మందిరం తయారుచేయబడింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
ଉଦାହରଣ :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
ସମକକ୍ଷ : కట్టు, నిర్మించు, రూపొందించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కొత్తగా సృష్టించడం
ଉଦାହରଣ :
ఆ ఉక్కుతో ఏదైనా విశేష సామగ్రిని తయారు చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : నిర్మించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
* किसी धातु को आकार देना या उपयुक्त बनाना या सुधारना या उन्नत बनाना।
वह लोहे से कोई विशेष उपकरण बना रहा है।