ଅର୍ଥ : ఆపద నుండి దాటుకోవడం
ଉଦାହରଣ :
రోహిత్ చక్రవర్తి రోగాల ద్వారా వచ్చిన చావు నుండి తప్పించుకున్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Continue in existence after (an adversity, etc.).
He survived the cancer against all odds.ଅର୍ଥ : ఎవరికి దొరకకుండా వెళ్లిపోవడం
ଉଦାହରଣ :
చిన్న పిల్లాడు అవకాశం చూసుకొని మోసగాళ్ల నుండి పారిపోయాడు.
ସମକକ୍ଷ : పారిపోవు, వదిలించుకొనిపోవు, విడిపించుకొనిపోవు, సడలించుకొనిపోవు
ଅର୍ଥ : తన కర్తవ్యాన్ని విడిచి ఎవరికీ తన ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం
ଉଦାହରଣ :
ఖైదీ జైలు నుండి పారిపోయాడు
ସମକକ୍ଷ : పారిపోవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
संकट के स्थान से डरकर या अपने कर्तव्य आदि से विमुख होकर और लोगों की नज़र बचा कर भाग जाना।
कैदी जेल से फ़रार हो गया।Run away from confinement.
The convicted murderer escaped from a high security prison.