ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : తపస్సు చేసే స్త్రీ
ଉଦାହରଣ : తపస్విని మనసులోని భావల అంతరంగం పరిపూర్ణమైనది.
ସମକକ୍ଷ : తపస్విని, యోగిని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
तपस्या करने वाली स्त्री।
ଅର୍ଥ : సంసార మోహాన్ని వదలి ధార్మిక జీవితాన్ని ఆశించేవాడు.
ଉଦାହରଣ : సాధువు జీవితం పరోపకారానికి కూడా వ్యతిరేకంగా ఉంటుంది.
ସମକକ୍ଷ : తాపసుడు, మహాత్ముడు, ముని, మౌని, సదాత్ముడు, సన్మార్గి, సాధువు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
सांसारिकता से अलग रहकर धार्मिक जीवन बिताने वाला पुरुष।
(Hinduism) an ascetic holy man.
ଅର୍ଥ : జపమును చేసేవాడు
ଉଦାହରଣ : తపస్వియైన మహాత్ముడు కళ్ళను మూసుకొని మనస్సులో ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు
ସମକକ୍ଷ : జపము చేయువాడు, తపస్సు చేసేవాడు, ముని
जपनेवाला या जप करनेवाला।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ