ଅର୍ଥ : మశూచి రోగం యొక్క అధిస్ఠాత్రి దేవి లేదా చిన్నచిన్న దద్దులు వచ్చే రోగం
ଉଦାହରଣ :
అతడు అమ్మతల్లి పూజలో లీనమైనాడు.
ସମକକ୍ଷ : అమ్మతల్లి, అమ్మవారు, పొంగు, స్ఫోటకం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
चेचक रोग की अधिष्ठात्री देवी।
वह शीतला की पूजा में लीन है।A female deity.
goddessଅର୍ଥ : శరీరములో లేద వస్తువుకు ఎడమ లేద కుడి బాగం.
ଉଦାହରଣ :
అర్థనాగీశ్వరునికి ఒక వైపు స్త్రీ మరియొక్క వైపు పురుషుని రూపము కలదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రకమైన అంటు వ్యాధి శరీరంపై దద్దుళ్ళు వచ్చినప్పుడు పుట్టెది
ଉଦାହରଣ :
అతను వైధ్యుని దగ్గరకు తట్టు రోగానికి మందులు తీసుకురావడానికి వెళ్లాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ప్రేమగా వీపుపై అరచేతితో నెమ్మదిగా కొడుతూ లాలించడం
ଉଦାହରଣ :
అమ్మ పిల్లలను ప్రేమతో జోకొడుతోంది
ସମକକ୍ଷ : జోకొట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తలుపు తీయమని తలును చేసే పని
ଉଦାହରଣ :
ఎవరో చూడు తలుపును తడుతున్నారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी सतह पर ठक-ठक, खट-खट या खड़-खड़ की आवाज़ करना।
देखो, कौन दरवाज़ा खटखटा रहा है !।ଅର୍ଥ : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.
ଉଦାହରଣ :
శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.
ସମକକ୍ଷ : అంటు, అంటుకొను, అందుకొను, తగులు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।
श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।Make physical contact with, come in contact with.
Touch the stone for good luck.ଅର୍ଥ : ముద్దగా ఉన్న దాన్ని వెడల్పుగా చేయడానికి చేసే పని
ଉଦାହରଣ :
గ్రామాలలో పేడతో పిడకలు తట్టుతారు
ସମକକ୍ଷ : పిడకలుచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :