ଅର୍ଥ : ఏదైనా రెండు వస్తువులు ఒక దానికొకటి బలంగా తగలటం
ଉଦାହରଣ :
వైమానిక దళం మీద ఒక విమానం ఢీ కొనింది.
ସମକକ୍ଷ : గుద్దుకొను, తగులుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకదానిపై వేగంగా విరుచుకుపడడం
ଉଦାହରଣ :
కుస్తీపట్టేవాడు తన ప్రత్యర్థిని ఢీకొన్నాడు
ସମକକ୍ଷ : ఢీకొట్టు, విరుచుకుపడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :