ଅର୍ଥ : తంతి మొదలగువాని ద్వారా దూర దూరాలకు సందేశాలను పంపే లేక పొందే వ్యవస్థ
ଉଦାହରଣ :
టెలిఫోన్ ద్వారా సమాచారం కొన్ని సెకండ్లలో పంపవచ్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
(often plural) systems used in transmitting messages over a distance electronically.
telecom, telecommunicationଅର୍ଥ : ఒకరితో ఒకరు మాట్లాడుటకు ఉపయోగపడే యంత్రము
ଉଦାହରଣ :
టెలిఫోన్ నేడు అవసరమైన సాధనము.
ସମକକ୍ଷ : దూరశ్రవణము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Electronic equipment that converts sound into electrical signals that can be transmitted over distances and then converts received signals back into sounds.
I talked to him on the telephone.ଅର୍ଥ : ఒక చోట నుండి మాట్లాడే మాట ఏ ప్రదేశంలోనైన వినటానికి ఒపయోగపడే పరికరం
ଉଦାହରଣ :
టెలిఫోన్ వల్ల ఈరోజుల్లో పని చాలా సులువౌతుంది.
ସମକକ୍ଷ : చరవాణి, ఫోన్, మాటలపెట్టె
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :