ଅର୍ଥ : ప్రజల దగ్గర జేబులో ఉన్న డబ్బులను తెలియకుండా తీసే వ్యక్తి
ଉଦାହରଣ :
ప్రజలు ఒక జేబు దొంగను పట్టుకొని బాగా కొట్టారు.
ସମକକ୍ଷ : చిల్లరదొంగ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వస్తువులు దొంగలించువాడు
ଉଦାହରଣ :
స్నానం చేసేటప్పుడు చిల్లరదొంగ వెండిని దొంగలించాడు.
ସମକକ୍ଷ : చిల్లరదొంగ, మోసగాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :