ଅର୍ଥ : కొత్తగా వెలుగులోకి రావడం
ଉଦାହରଣ :
అది మురికి ద్వారా వచ్చిన రోగం.
ସମକକ୍ଷ : పుట్టిన, వచ్చిన ఉత్పన్నమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
ଉଦାହରଣ :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
ସମକକ୍ଷ : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :