ଅର୍ଥ : రాజ్యం యొక్క సేవ లేక ఉద్యోగము దేశపు హితముకోరి చేయునది
ଉଦାହରଣ :
పోలీసు, న్యాయమూర్తి మొదలైనవారు లోకసేవకుగాను నియమితులౌతారు
ସମକକ୍ଷ : లోకసేవ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Employment within a government system (especially in the civil service).
public serviceଅର୍ଥ : జన సాధారణ హితవు మరియు ఉపకారమునకు సేవాభావముతో చేసే పని
ଉଦାହରଣ :
మదర్‌థెరిస్సా తమ జీవితమంతా లోకసేవలో గడిపింది
ସମକକ୍ଷ : లోకసేవ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An organized activity to improve the condition of disadvantaged people in society.
social service, welfare work