ଅର୍ଥ : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.
ଉଦାହରଣ :
రాము తన నీడను చూసి భయపడ్డాడు
ସମକକ୍ଷ : అతేజం, అనాతపం, ఆతపాభావం, ఆభాతి, నీడ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Shade within clear boundaries.
shadowଅର୍ଥ : ఏదైన వస్తువు నీడ.
ଉଦାହରଣ :
నీళ్ళలోకి తొంగిచూడగానే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది
ସମକକ୍ଷ : అనుబింబం, ఆభాతి, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం, బింబం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక వస్తువును ప్రత్యేకమైనదిగా గుర్తించడానికి ఉపయోగపడే ఛాయ
ଉଦାହରଣ :
ఈ చీర ఎరుపు రంగుతో రంగరించి ఉంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Any material used for its color.
She used a different color for the trim.