ଅର୍ଥ : ఒకచోట నీరు నిల్వ ఉండే ప్రదేశం
ଉଦାହରଣ :
కొలనులో తామరపూలు వికసించి ఉన్నాయి.
ସମକକ୍ଷ : కొలను, జలాశయం, సరస్సు, సరోవరం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The part of the earth's surface covered with water (such as a river or lake or ocean).
They invaded our territorial waters.ଅର୍ଥ : ఒక రకమైన చిన్న గుంట
ଉଦାହରଣ :
శీలా చెరువు నుంచి నీళ్లును తీసుకోని వచ్చి మొక్కలకు పోస్తుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఈత కొట్టడానికి అనువైన ప్రదేశము.
ଉଦାହରଣ :
రాము చెరువులో ఈదుతున్నాడు.
ସମକକ୍ଷ : ఈత చెరువు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह तालाब जो विशेषकर तैरने के लिए बनाया जाता है।
राम तरणताल में तैर रहा है।Pool that provides a facility for swimming.
`swimming bath' is a British term.