ଅର୍ଥ : ఏదైన వస్తువును చూడటానికి లేక ఏదైన విషయాన్ని గూర్చి ఆలోచించడానికి ఉండే పద్ధతి.
ଉଦାହରଣ :
నా దృష్టిలో ఈ పని చాలా అనుచితమైనది.
ସମକକ୍ଷ : దృష్టి కోణం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A mental position from which things are viewed.
We should consider this problem from the viewpoint of the Russians.ଅର୍ଥ : క్రోధంగా
ଉଦାହରଣ :
యజమాని చూపు చూడటంతో పనిమనిషి జారుకుంది
ସମକକ୍ଷ : దృష్టి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కంటి చూపు చాలా చురుకుగా ఉండుట.
ଉଦାହରଣ :
గద్ద దృష్టి చాలా చురుకుగా ఉంటుంది.
ସମକକ୍ଷ : దృష్టి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కంటితో చేసే పని
ଉଦାହରଣ :
నేను అతన్ని ఎప్పుడైతే చూశానో అప్పుడు నేను నా దుష్టి నుండి బయటకు పంపలేదు.
ସମକକ୍ଷ : కంటిచూపు, కన్ను, చూడటం, దుష్టి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
* आँख का दृष्टि-क्षेत्र या दृष्टि-सीमा या जहाँ तक आँख से देखा जा सकता हो।
मैं उन्हें तब तक देखता रहा जब तक वे मेरी दृष्टि से बाहर नहीं हो गए।