ଅର୍ଥ : వారి వంశానికి చెందినవారు లేక రక్త సంబంధం కలిగినవారు
ଉଦାହରଣ :
స్వజనులకు లాభాన్ని చేకూర్చే భావనతో పని చేయడం సమాజానికి మంచిదికాదు.
ସମକକ୍ଷ : కుటుంబీకులు, బంధువులు, సొంతవారు, స్వజనులు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మన ఇంటికి సంబంధించిన మనుషులు
ଉଦାହରଣ :
నా బంధువులతో పాటు కూర్చొని అన్నం తింటున్నాను.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :