ଅର୍ଥ : సమిష్టిగా ప్రాతినిధ్యము వహించే సూచకము.
ଉଦାହରଣ :
పతాకంలో ఉండే అశోక చక్రం న్యాయ, ధర్మాలకు చిహ్నము.
ସମକକ୍ଷ : ఆకృతి, గుర్తు, ప్రతి రూపం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Special design or visual object representing a quality, type, group, etc..
emblemଅର୍ଥ : ఫలానా వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగించే సంకేతం.
ଉଦାହରଣ :
మా అమ్మ కృష్ణజయంతి రోజున ఇంటిముందు కృష్ణుడి యొక్క పాదాల గుర్తును వేసింది.
ସମକକ୍ଷ : అచ్చు, ఆనవాలు, గుర్తు, గుఱుతు, నిశాని, ముద్ర
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A concavity in a surface produced by pressing.
He left the impression of his fingers in the soft mud.ଅର୍ଥ : ఏదైన వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగపడేది.
ଉଦାହରଣ :
మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క చిహ్నాలను పాటించాలి.
ସମକକ୍ଷ : అచ్చు, గుర్తు, గుఱుతు, చిన్నె, టెక్కెం, నిశాని, పతాక, ముద్ర, సంకేతం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दिखाई देने या समझ में आने वाला ऐसा लक्षण, जिससे कोई चीज़ पहचानी जा सके या किसी बात का कुछ प्रमाण मिले।
रेडक्रास चिकित्सा क्षेत्र का एक महत्वपूर्ण चिह्न है।