ଅର୍ଥ : వేయించడానికి లేదా కూర వండటానికి లోహంతో చేసిన చిన్న పాత్ర
ଉଦାହରଣ :
అమ్మ చిన్నబాణలిలో కూర వండుతుంది.
ସମକକ୍ଷ : చిన్నకాగు, చిన్నపాత్ర
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Pan with a convex bottom. Used for frying in Chinese cooking.
wok