ଅର୍ଥ : -ఆకారంలోను,పరిమాణంలోనూ,విస్తరణలోనూ, కొలతలోనూ తక్కువగా వుండటం.
ଉଦାହରଣ :
-మా ఇల్లు చాలా చినది. పిల్లల కొరకు ఒక చిన్న ఆట బొమ్మను కొన్నాను.
ସମକକ୍ଷ : -చిన్నదైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒదులుగా లేకుండా.
ଉଦାହରଣ :
బట్టలు కుట్టువాడు అతని వస్త్రాన్ని బిర్రుగా కుట్టినాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :