ଅର୍ଥ : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
ଉଦାହରଣ :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
ସମକକ୍ଷ : అణగగొట్టు, అదుము, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, నలుపు, పిండు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।