ଅର୍ଥ : యోచించేటటువంటి భావన.
ଉଦାହରଣ :
బాగా ఆలోచించిన తరువాత మేము సమస్య యొక్క సమాధానాన్ని వెతికితీశాము
ସମକକ୍ଷ : ఆలోచన, తలంపు, తలపు, తలపోత, యోచన, విచారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
विचार करने की क्रिया या भाव।
बहुत चिंतन के बाद हमने समस्या का हल ढूँढ़ निकाला।The process of using your mind to consider something carefully.
Thinking always made him frown.ଅର୍ଥ : ఏదేని వస్తువును మళ్ళీ_మళ్ళీ పునరావలోకనం చేసే క్రియ.
ଉଦାହରଣ :
రాము పాఠమును మననము చేస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी चीज़ का बार-बार अध्ययन करने की क्रिया।
राम पाठ का अनुशीलन कर रहा है।Systematic training by multiple repetitions.
Practice makes perfect.ଅର୍ଥ : పశ్చాత్తాపం చెందడం
ଉଦାହରଣ :
మానసిక దుఃఖంతో నిన్న రాత్రి నుండి కొంచం కూడా తిని తాగలేదు.
ସମକକ୍ଷ : మానసికదుఃఖమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :