ଅର୍ଥ : మృదంగం,తబల, డోలు మొదలైనవాటికి ముఖం మీద కప్పబడిన గుండ్రటి తోలు
ଉଦାହରଣ :
ఈ డోలుకు రెండు వైపుల చర్మం చిరిగిపోయింది.
ସମକକ୍ଷ : తోలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కండరాలు, ఎముకలతో కలిసి ఉన్నటువంటి ఒక పెద్ద అవయవం
ଉଦାହରଣ :
చర్మం దృఢంగా ఉండటం కోసం అతడు ప్రతిరోజు వ్యాయామం చేస్తాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मांस-पेशियों को आपस में अथवा हड्डियों के साथ जोड़ने वाले मोटे तंतु या नसें।
पट्ठा मजबूत करने के लिए वह प्रतिदिन व्यायाम करता है।ଅର୍ଥ : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
ଉଦାହରଣ :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శరీరంపైన రక్షణగా ఉండేది
ଉଦାହରଣ :
చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.
ସମକକ୍ଷ : తోలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :