ଅର୍ଥ : ఏనుగు, గుర్రం, రథం మరియు కాల్బలంతో కూడిన నాలుగు అంగాల సైన్యం
ଉଦାହରଣ :
ప్రాచీనకాలంలో రాజులు యుద్దం చేయడానికి చతురంగ సేనలను ఉపయోగించేవారు.
ସମକକ୍ଷ : చతురంగ బలం, చతురంగ సేన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हाथी, घोड़े, रथ और पैदल - इन चार अंगों वाली सेना।
प्राचीन काल में राजा युद्ध में चतुरंगिणी का उपयोग करते थे।