ଅର୍ଥ : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
ଉଦାହରଣ :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
ସମକକ୍ଷ : కొక్కి, గాలంముల్లు, ముల్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A sharp barbed hook for catching fish.
fishhook