ଅର୍ଥ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
ଉଦାହରଣ :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
ସମକକ୍ଷ : కుప్పిగంతులువేయు, గంతులేయు, దుముకు, దూకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
ଉଦାହରଣ :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
ସମକକ୍ଷ : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గంతులేయు, చెంగు చెంగున ఎగురు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।ଅର୍ଥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ଉଦାହରଣ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ସମକକ୍ଷ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
ଅର୍ଥ : అత్యానందంతో పొంగి ఎగురుట
ଉଦାହରଣ :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
ସମକକ୍ଷ : ఎగిరిగంతులేయు, ఎగురు, దుముకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।