ଅର୍ଥ : రహస్యాలను తెలుసుకొన్నవాడు.
ଉଦାହରଣ :
గూఢచారి సూచనల ద్వారా రక్షకభటులు నకిలీ నోట్లను ముద్రిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రహస్యములను తెలుసుకొనే వ్యక్తి
ଉଦାହରଣ :
అన్ని రహస్యాలను గూఢచారి వర్గము కనుగొంది.
ସମକକ୍ଷ : గుప్తచరుడు, గూఢ పురుషుడు, గూఢచారుడు, సూచకుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An officer of a corporation or others who have access to private information about the corporation's operations.
insiderଅର୍ଥ : ఏదేని మాట లేక వస్తువు గురించి తెలుసుకొనువాడు.
ଉଦାହରଣ :
చివరికి గూఢచారులు హంతకుని జాడ తెలుసుకున్నారు.
ସମକକ୍ଷ : జాడతెలిసికొనువాడు, వెతకువాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :