ଅର୍ଥ : పొయ్యిలో శెనగలు వేయించి అమ్ముకునే ఒక జాతి
ଉଦାହରଣ :
ఈరోజు ఇక్కడ భడ్ భూజుల పంచాయితీ జరుగుతుంది.
ସମକକ୍ଷ : గ్రెయిన్ పార్చర్, బురజీజాతి, భడ్ భుజ్
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
(Hinduism) a Hindu caste or distinctive social group of which there are thousands throughout India. A special characteristic is often the exclusive occupation of its male members (such as barber or potter).
jati