ଅର୍ଥ : ఆట పాటలలో మొదలైన వాటితో దేవతలను మెప్పించే వారు
ଉଦାହରଣ :
గంధర్వులు ఆట-పాటలతో దేవతలను సంతోష పరుస్తారు.
ସମକକ୍ଷ : గంధర్వులు, దివ్యగాయనుడు, దేవగాయనుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An imaginary being of myth or fable.
mythical being