ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ ఖైదు ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

ఖైదు   నామవాచకం

ଅର୍ଥ : అపరాధులను, ఖైదీలను బంధించి ఉంచే ప్రదేశం

ଉଦାହରଣ : దొంగతనం నేరం మీద అతడు జైలు గాలి పీలుస్తున్నాడు.

ସମକକ୍ଷ : ఆకయిల్లు, కటకటకాలు, కారయిల్లు, కారాగారం, కారాగారగృహం, కారాగారావాసం, కృష్ణజన్మస్థానం, గండారు, చారకం, చెరసాల, చెఱ, జైలు, బందిఖానా, బందిగం, బందీగృహం, బుయ్యారం, బొక్క


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

वह स्थान जिसमें दंड पाए हुए अपराधियों को बंद करके रखा जाता है।

चोरी के अपराध में उसे जेल की हवा खानी पड़ी।
क़ैदख़ाना, कारागार, कारागृह, कारावास, कैदखाना, जेल, जेलख़ाना, जेलखाना, बंदी गृह, हवालात

A correctional institution where persons are confined while on trial or for punishment.

prison, prison house

ଅର୍ଥ : రాజనీతి అనుసారంగా తప్పు చేసినప్పుడు కారాగారంలో ఉంచే వ్యక్తి

ଉଦାହରଣ : అతను మూడు సంవత్సరాలు ఖైదుగా ఉన్నాడు

ସମକକ୍ଷ : ఖైదీ

ଅର୍ଥ : జైలు శిక్ష అనుభవించేవాడు

ଉଦାହରଣ : పండిత్ జవహార్‍లాల్ నెహ్రూ తాను ఖైదుగా ఉన్న కాలంలో కూడా [సమానంగా రాస్తుండాం] అదేవిధంగా రాస్తున్నాడు.

ସମକକ୍ଷ : ఖైదీ


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी स्थान आदि में बंद रखने की क्रिया।

एक घर में कैद दो लड़कियाँ वहाँ से भाग निकली।
क़ैद, कैद

A state of being confined (usually for a short time).

His detention was politically motivated.
The prisoner is on hold.
He is in the custody of police.
custody, detainment, detention, hold