ଅର୍ଥ : ఒకరి పట్ల ఒకరికి ఒప్పనితనం ఉండకపోవుట
ଉଦାହରଣ :
అసూయ లేని సమాజంలో శాంతి మరియు సద్భావన పెంపొందుతుంది.
ସମକକ୍ଷ : అసూయ, ఆగ్రహము, ఈర్ష్య, కసి, క్రోదము, ద్వేషం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ईर्ष्याहीन होने की अवस्था या भाव।
ईर्ष्याहीनता से समाज में शांति और सद्भावना पनपती है।A particular moral excellence.
virtueଅର୍ଥ : అత్యధికంగా ఉండే కోపం
ଉଦାହରଣ :
ఓజా చెప్పింది దేవత కోపం నుండి తప్పించుకోవడానికి పూజ పునస్కారాలు చేయాలి
ସମକକ୍ଷ : క్రోధం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చిరాకుతో నిండిన మండిపాటు.
ଉଦାହରଣ :
నేను ఆవేశముతో వచ్చి తెలియక ఏవేవో మాట్లాడాను.
ସମକକ୍ଷ : ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, క్రోధం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आवेशित होने की अवस्था या भाव या चित्त की प्रबल वृत्ति।
मैं आवेश में आकर न जाने क्या-क्या कह गया।The state of being emotionally aroused and worked up.
His face was flushed with excitement and his hands trembled.ଅର୍ଥ : మనస్సులో కలిగే ఉక్రమైన భావన
ଉଦାହରଣ :
కోపంలో ఉన్మత్తుడైన వ్యక్తి ఏమైనా చేస్తాడు.
ସମକକ୍ଷ : అక్కసు, ఆక్రోశం, ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, క్రోధం, చిరాకు, చీదర, మంట, రోషం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
चित्त का वह उग्र भाव जो कष्ट या हानि पहुँचाने वाले अथवा अनुचित काम करने वाले के प्रति होता है।
क्रोध से उन्मत्त व्यक्ति कुछ भी कर सकता है।ଅର୍ଥ : సహజంగా ఎక్కువ కోపం కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
కోపిష్టియైన వ్యక్తులకు దూరంగా ఉండుటకు అందరు ఇష్టపడుతారు.
ସମକକ୍ଷ : కోపిష్టియైన, క్రోదుడైన, ముక్కోపియైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Quickly aroused to anger.
A hotheaded commander.