ଅର୍ଥ : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
ଉଦାହରଣ :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
ସମକକ୍ଷ : గాలంముల్లు, గేలంముల్లు, ముల్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A sharp barbed hook for catching fish.
fishhookଅର୍ଥ : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది
ଉଦାହରଣ :
అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.
ସମକକ୍ଷ : కొక్కెం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :