ଅର୍ଥ : పుష్పవతి కాని ఆడపిల్ల.
ଉଦାହରଣ :
అతడు దుర్గ పూజకు పన్నెండు మంది కన్యలకు భోజన సౌకర్యములు కలిగించినారు.
ସମକକ୍ଷ : ఆడపాప, చిన్నపిల్ల, పాప
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : యుక్త వయస్సులోకి అడుగు పెట్టిన అమ్మాయి
ଉଦାହରଣ :
ఈ సంవత్సరము భారతీయ నవయువతి అందాల పోటిలో విశ్వసుందరిగా మొదట నిలిచినది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వివాహం కాని అమ్మాయి
ଉଦାହରଣ :
పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.
ସମକକ୍ଷ : అవివాహిత, కన్య, పెళ్లికాని యువతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పెళ్ళి కాని స్త్రీ.
ଉଦାହରଣ :
తల్లి-తండ్రులకు అవివాహిత కుమార్తె పెళ్ళి గూర్చి బాధ పీడిస్తూ ఉంటుంది.
ସମକକ୍ଷ : అవివాహిత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :