ଅର୍ଥ : ఎర్ర రంగులో ఉండే పొడి లేదా దేవుని గుడిలోఉండేది
ଉଦାହରଣ :
పిల్లలు కుంకుమ తీసుకొని హోలీ ఆడడానికి బయలుదేరారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
लाख या काँच का बना वह पोला गोला जिसमें अबीर या गुलाल भर कर एक दूसरे पर फेंकते हैं।
बच्चे कुमकुमा ले कर होली खेलने निकल पड़े।ଅର୍ଥ : హిందువులు నుదటన పెట్టుకునే ఎర్రని పొడి
ଉଦାହରଣ :
అతడు ప్రతిరోజు కుంకుమ, చందనం మొదలగు వాటితో ప్రభువుకు పూజ చేస్తాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నుదుటన ఎరుపు రంగులో పెట్టుకునే తిలకం
ଉଦାହରଣ :
వరుడు పెళ్ళి కూతురికి కుంకుమ పెడుతున్నాడు.
ଅର୍ଥ : హిందువుల నుదటన ధరించే పొడి
ଉଦାହରଣ :
ఆధునిక యుగంలో కొందర పట్టణ వివాహితులు సిందూరం పెట్టుకోవడానికి ఇష్టపడరు.
ସମକକ୍ଷ : సిందూరం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :