ଅର୍ଥ : పేలుడు వస్తువులకు మంట పెట్టి పెద్ద శబ్ధం వచ్చేలా చేయడం
ଉଦାହରଣ :
దీపావళి రోజున ప్రజలు టపాకాయలు కాల్చుతారు.
ସମକକ୍ଷ : పేల్చు, విస్ఫోటనంచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తుపాకితో చేసే పని
ଉଦାହରଣ :
పోలీసులు మైదానంలో చెల్లాచెదురు చేయడానికి గాలిలో తుపాకి పేలుస్తున్నారు
ସମକକ୍ଷ : పేల్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నిప్పుపెట్టడం
ଉଦାହରଣ :
కొంత మంది ప్రజలు రోగాలుపోవడానికి శరీరాన్ని కాల్చుకుంటారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :